← Back to news

మోడల్ స్కూల్‌లో ఇన్నోవేషన్ కౌన్సిల్ స్టార్ట్

By Naga· 2h ago· Warangal
మోడల్ స్కూల్‌లో ఇన్నోవేషన్ కౌన్సిల్ స్టార్ట్

అమీనాబాద్‌ PM శ్రీ తెలంగాణ స్టేట్‌ మోడల్‌ స్కూల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి స్కూల్‌ ఇన్నోవేషన్‌ కౌన్సిల్‌ (SIC) ప్రారంభించారు. స్టూడెంట్స్‌లో క్రియేటివిటీ, కొత్త ఆలోచనలు, ప్రాబ్లమ్ సోల్వింగ్ స్కిల్స్ పెంచడమే దీని మెయిన్ ఎయిమ్. దీనికోసం ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లు, ఐడియా జనరేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నారు. ఈ కౌన్సిల్‌కి ప్రిన్సిపాల్‌ చిట్ట జ్యోతి చైర్‌పర్సన్‌గా, దుంపేటి రాజు కన్వీనర్‌గా ఉంటారు.

More in Local