మోడల్ స్కూల్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్

వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో టీజీ మోడల్ స్కూల్ స్టూడెంట్స్ 10 రోజుల పాటు ఒకేషనల్ ఇంటర్న్షిప్ చేస్తున్నారు. హాస్పిటల్ సర్వీసెస్, హెల్త్కేర్ మెథడ్స్, పేషెంట్ కేర్, హాస్పిటల్ మేనేజ్మెంట్పై ప్రాక్టికల్ నాలెడ్జ్ తెచ్చుకుంటున్నారని ప్రిన్సిపాల్ ఉమాదేవి చెప్పారు. పుస్తక జ్ఞానంతో పాటు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ రావడం వల్ల ఫ్యూచర్లో కెరీర్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుంది.



