చిన్న వ్యాపారులకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్!

కన్నాట్ ప్లేస్లో ప్రొటెస్ట్ల వల్ల డైలీ 250కోట్ల బిజినెస్ లాస్ అవుతోందని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ఒకరు పల్లీలు అమ్మాలంటారు, ఇంకొకరు ప్రొటెస్ట్ రైట్స్ అంటారు, మరికొందరు లా అండ్ ఆర్డర్ కావాలంటారు.. అన్నీ కోర్టు ముందే ఉన్నాయని జస్టిస్ జాయ్మాల్యా బాగ్చీ కామెంట్ చేశారు. ఫెస్టివ్ సీజన్లో చిన్న వ్యాపారుల జీవనోపాధి కష్టాలు తెలుసన్న బెంచ్, గవర్నమెంట్ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే రాజ్యాంగ పరిహారం కల్పిస్తామని బెంచ్ హామీఇచ్చింది.


