బైక్‌లపై కత్తులతో మహిళల డేరింగ్ స్టంట్స్
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో నవరాత్రి వేడుకల్లో రాజ్‌పుత్ మహిళలు జీపులు, బైక్‌లపై కత్తులతో చేసిన విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజ్వీ ప్యాలెస్‌లో ట్రెడిషనల్ వేర్లో కనిపించిన వీరు.. జీపులు, బైక్‌లు, స్కూటర్లపై మీద వెళ్తూ కత్తులు పైకెత్తి తమ అమేజింగ్ స్కిల్స్ ప్రదర్శించారు. రాత్రి సమయంలో జరిగిన ఈవెంట్‌కు పబ్లిక్ పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఫిదా అయ్యారు. ఈ అమేజింగ్ వీడియో మీరు కూడా చూసేయండి.


