వీడియో కాల్ ఎత్తలేదని మహిళ ఆత్మహత్య

TG : మహబూబాబాద్ జిల్లా బొల్లికొండ గ్రామానికి చెందిన అఖిల(20) భర్త వీడియో కాల్‌కు రెస్పాండ్ అవ్వలేదని మనస్తాపంతో ఎలుకల మందు, పేస్ట్ తిని సూసైడ్ చేసుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినా, ట్రీట్‌మెంట్ పొందుతూ సోమవారం ఉదయాన్నే చనిపోయింది. ఈ ఇన్సిడెంట్‌పై పోలీసులు విచారణ జరుపుతున్నారు.



