భూకంపాలను తట్టుకునేలా…

భూకంపాలు వచ్చినా తట్టుకునేలా 3D Technologyతో IIT Guwahati రీసెర్చెర్స్ ఒక కొత్త ఫ్రేమ్ వర్క్ ని అభివృద్ధి చేశారు. Ductile Concrete, మాడ్యులర్ స్టీల్ ఇన్ ఫోర్స్ మెంట్ తో కూడిన గోడల మోడల్ ను తయారు చేశారు. భూకంపాలని తట్టుకునే సామర్థ్యం ఈ గోడలకి ఉంటుంది. ఈ అధ్యయనం వివరాలను జర్నల్ ఆఫ్ బిల్డింగ్ ఇంజనీరింగ్ లో ప్రచురించారు.



