యూజ్డ్ Laptop కొనొచ్చా?

ల్యాప్‌టాప్స్ రేట్స్ బాగా పెరిగాయి. ఐదేళ్లలో డబుల్ అయ్యాయి. ప్రజలు సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ కొనుక్కోవాలనుకుంటున్నారు. జనరల్ యూసేజ్ కోసం ఇది బెటర్ ఐడియానే కావచ్చు. ఎందుకంటే.. 8GB RAM ల్యాప్‌టాప్స్ ₹10,000 నుంచి ₹20,000లోనే వస్తున్నాయి. అదే కొత్తది కావాలంటే ₹40,000కు పైనే ఉంటాయి. కొన్ని యూజ్డ్ ల్యాప్‌టాప్స్‌కి కూడా కొంత వారంటీ కూడా ఉంటుంది. గేమింగ్ ల్యాప్‌టాప్ కొనుక్కుంటే, పవర్‌ఫుల్ ఫీచర్స్‌తో లభించగలదు. ఐతే.. కొత్తది కొనాలా, వాడిందా అనేది పర్సనల్ ఇంట్రస్ట్, మనీ అంశాలపై ఆధారపడి ఉంటుంది.


