AIతో ప్రమాదమేనా?

చాలా మందికి వచ్చే డౌట్ ఇది. ఇందులో నిజం ఉంది. ఈమధ్య AI ఏజెంట్లు పరిధిని దాటి నిర్ణయాలు తీసుకొని ప్రమాదాల్ని తెస్తున్నాయి. భవిష్యత్తులో AI వాడకం చాలా రెట్లు పెరగడం ఖాయం. అందుకే ఫ్యూచర్‌కి గ్యారెంటీ లేదని Grok చెబుతోంది. AI కంటే పవర్‌ఫుల్ అయిన AGI వస్తుంది. అది మనం ఊహించని మార్గాల్లో తన టార్గెట్లను సాధించవచ్చు. ఉదాహరణకు 'ఎన్విరాన్‌మెంట్‌ని కాపాడు' అని చెబితే.. ఆ టార్గెట్ సాధించేందుకు అది మనుషుల్ని తొలగించాలని భావించవచ్చు. అందువల్ల ఫ్యూచర్‌లో AI.. తీవ్రమైన ప్రమాదంగా ఉండదనే గ్యారెంటీ లేదు.


