← Back to news

ఖైదీలతో ఇంటి పని.. చివరికి జైలర్ అరెస్ట్!

By Mahesh· 7h ago· Aajtak· Rajasthan
ఖైదీలతో ఇంటి పని.. చివరికి జైలర్ అరెస్ట్!

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. జైలర్ దివ్య చౌదరి ఇద్దరు మహిళా ఖైదీలను అనుమతి లేకుండా జైలు నుంచి తన ఇంటికి తీసుకెళ్లి, ఇంటి పనులు చేయించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన జులై 12న జరగగా, కేసు నమోదైన తర్వాత ఆమెను సస్పెండ్ చేశారు. రెండు నెలలుగా పరారీలో ఉన్న దివ్యను అక్టోబర్ 6న కోటాలో పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాలతో ఆమెను గతంలో తాను పనిచేసిన అజ్మీర్ జైలుకే పంపించారు. మరో మహిళా గార్డు కోసం పోలీసులు సర్చ్ చేస్తున్నారు.

More in Current Affairs