← Back to news

మోదీ.. మీకెందుకంత భయం?: ధ్రువ్ రాఠీ

By Vishi· 9h ago· X
మోదీ.. మీకెందుకంత భయం?: ధ్రువ్ రాఠీ

ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ పీఎం నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘X’లో పోస్ట్ చేశారు.. ఢిల్లీలో జరగనున్న నిరసన ప్రదర్శనను అడ్డుకోవడానికి ప్రభుత్వం భారీగా భద్రతాంక్షలు విధించడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘50కి పైగా మెట్రో స్టేషన్ల మూసివేత, రైలు సర్వీసుల రద్దు, బస్సుల రాకపోకల నిలిపివేత, ఢిల్లీ సరిహద్దుల సీల్, 1000 మందికి పైగా ఆందోళనకారుల నిర్బంధం.. ఇదంతా ఎందుకు? మోదీ..మీరెందుకు ఇంతలా భయపడుతున్నారు?’ అని ప్రశ్నించారు.

More in Current Affairs