← Back to news

రాష్ట్రపతి మా వాదనను అంగీకరించారు: రాహుల్ గాంధీ

By Vishi· 4h ago

తాము చెప్పిన దాన్ని రాష్ట్రపతి తిరస్కరించలేదని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. ‘ఇండి’ కూటమి నేతలు రాష్ట్రపతికి వినతిపత్రం అందించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తమ వాదనను రాష్ట్రపతి అంగీకరించినట్టు తెలిపారు. 'ఎన్నికల దొంగతనం'కు సంబంధించిన ఆధారాలను తన వద్దకు తీసుకురావాలని ఆమె కోరినట్లు రాహుల్ తెలిపారు. తాము సేకరించిన ఆధారాలను రాష్ట్రపతి ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు.

More in Current Affairs