← Back to news

పటాన్‌చెరులో మట్టి వినాయకుల డిస్ట్రిబ్యూషన్

By Shankar· 22h ago· సంగారెడ్డి
పటాన్‌చెరులో మట్టి వినాయకుల డిస్ట్రిబ్యూషన్

సంగారెడ్డి జిల్లాలో పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో పటాన్‌చెరు న్యూ మార్కెట్ వద్ద ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. వరుసగా 11వ సంవత్సరం నిర్వహించిన ఈ ఈవెంట్‌కి జనాలు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ విగ్రహాలు అందించారు. పర్యావరణహితంగా వినాయక చవితిని జరుపుకోవాలని కోరుతూ అందరికీ విషెస్ చెప్పారు. మీరు కూడా మీ ఊరి మట్టి గణేశ్‌తో ఫొటోలు తీసుకొని మాకు పంపండి. మేం అందరికీ చూపిస్తాం.

పటాన్‌చెరులో మట్టి వినాయకుల డిస్ట్రిబ్యూషన్

More in Local