← Back to news

చిన్న వర్షానికే చెరువులా రోడ్డు

By prabhakar· 2d ago· Hanumakonda
చిన్న వర్షానికే చెరువులా రోడ్డు

పరకాల టౌన్‌లో చిన్న వర్షం పడినా మెయిన్ రోడ్లు నీళ్లతో నిండిపోతున్నాయి. భూపాలపల్లి రోడ్డుపై భారీగా నీళ్లు చేరడంతో వాహనదారులు, జనాలు రాకపోకలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. నీళ్లతో పాటు చెత్త, మురుగు పేరుకుపోవడంతో క్లీన్‌నెస్‌ సమస్యలు వస్తున్నాయని లోకల్ పీపుల్ బాధపడుతున్నారు. డ్రైనేజీ సిస్టమ్‌ను బాగు చేసి, వాటర్ నిలిచే ప్లేసుల్లో పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.

More in Local