← Back to news

ఈ ప్రాబ్లమ్ కి ఎడిట్ ఆప్షన్ లేదా?

By sahani· 1d ago· Telangana
ఈ ప్రాబ్లమ్ కి ఎడిట్ ఆప్షన్ లేదా?

తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్, పెన్షనర్ల కోసం తెచ్చిన హెల్త్ స్కీమ్ పోర్టల్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం ఇప్పుడు పెద్ద ఇష్యూ అయింది. ప్రతి నెలా శాలరీ నుండి డబ్బులు కట్ అవుతున్నా, హెల్త్ కార్డ్స్ డౌన్‌లోడ్ కాకపోవడం, ఫ్యామిలీ మెంబర్స్ డిటెయిల్స్ మిస్సవ్వడం లాంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఆఫీసర్స్ ఒకసారి అప్రూవ్ చేశాక తప్పులను ఎడిట్ చేసే ఆప్షన్ కూడా లేదు. ఈ అడ్మినిస్ట్రేషన్ లోపాలను ప్రభుత్వం వెంటనే సాల్వ్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

More in TG