← Back to news

గాలిలో 4 గంటల నరకం.. హైదరాబాద్-హుబ్లీ ఫ్లైట్‌కు తప్పిన ముప్పు

By AR· 20 Apr 2026· Hyderabad
గాలిలో 4 గంటల నరకం.. హైదరాబాద్-హుబ్లీ ఫ్లైట్‌కు తప్పిన ముప్పు

హైదరాబాద్ నుంచి కర్ణాటకలో హుబ్లీ వెళ్లాల్సిన Fly91 ఎయిర్ లైన్స్ విమాన ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. వాతావరణం‌ అనుకూలించక పోవ డంతో ఫ్లైట్ 4 గంటలు గాల్లో చక్కర్లు కొట్టింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరిన విమానం హుబ్లీలో 4.30కి ల్యాండ్ అవాలి. కానీ వాతావరణం సరిగా లేకపోవడంతో గాల్లో చక్కర్లు కొట్టింది. దీంతో విమానంలో ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ దేవుడ్ని ప్రారాధించారు పైలట్ చాక చక్యంగా సేఫ్ గా ల్యాండ్ చేయడం తో ఊపిరి పీల్చుకున్నారు .

More in Politics