'ఇండియా' (INDIA) కూటమిపై సుప్రీం సీరియస్

SIR ప్రక్రియను సవాల్ చేస్తూ, అక్టోబర్ 12న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, 'ఇండియా' (INDIA) కూటమి నేతలు పార్లమెంటు నుంచి సుప్రీంకోర్టు వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆ టైంలో భారీ జనసమూహం సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించడంపై సుప్రీం తీవ్రంగా స్పందించింది. న్యాయస్థానాన్ని ఒత్తిడికి గురిచేసేలా, భయపెట్టేలా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని చెప్పింది. ఈ పరిణామాలపై రాహుల్ గాంధీతోపాటు కూటమి నేతలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది.



