← Back to news

అయోధ్య విరాళాల కేసులో బిగ్ అప్‌డేట్!

By sahani· 29 Jun 2026· Uttar pradesh
అయోధ్య విరాళాల కేసులో బిగ్ అప్‌డేట్!

అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో అరెస్టైన 8 మంది నిందితులకు కోర్టు జులై 13 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. రామాలయ విరాళాల లెక్కింపు బాధ్యతల్లో ఉన్న వీరు. భారీగా అవినీతికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటికే SIT అధికారులు వీరి ఇళ్ల నుంచి రూ.79.85 లక్షల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. కొందరు బ్యాంక్ ఎంప్లాయ్స్ పాత్రపై కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మరోవైపు ఈ కేసుపై తక్షణ విచారణ జరపాలని వచ్చిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రస్తుతానికి తిరస్కరించింది.

More in Legal