అక్కడ BJP గెలుపు

బెంగాల్ Rejinagar అసెంబ్లీ స్థానంలో అధికార BJP గెలిచింది. ఇది కేవలం తన విజయం కాదనీ, పార్టీ కేడర్, డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ, డాక్టర్ హెడ్గేవార్‌ల గెలుపని BJP అభ్యర్థి శంఖరావ్ సర్కార్ అన్నారు. ముర్షిదాబాద్ జిల్లాలో, ముస్లిం మెజారిటీ ఉన్న స్థానం ఇది. ఇక్కడ BJP గెలుపు బెంగాల్ రాజకీయాల్లో కొత్త మలుపు. సువేందు అధికారి CM అయ్యాక, దక్కిన మొదటి విజయం ఇది. జనరల్‌గా అధికారంలో ఉన్న పార్టీలే, బైపోల్స్‌లో గెలుస్తుంటాయి. ఈ గెలుపును ఆ లెక్కలో వేసుకోవాలా? మీరేమంటారు?



