← Back to news

గర్భిణులు లేరు.. లక్ష్యాలు ఎలా చేరుకోవాలి?

By A.Ajay· 4h ago
గర్భిణులు లేరు.. లక్ష్యాలు ఎలా చేరుకోవాలి?

తెలంగాణలో గర్భిణుల సంఖ్య తగ్గుతున్నా, ANMలకు నెలకు 8 మంది గర్భిణులను గుర్తించాలని వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టింది. కానీ ఇంటింటికీ తిరిగినా నెలకు ఒకరిద్దరే నమోదు అవుతున్నారని సిబ్బంది చెబుతున్నారు. కేంద్ర గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5గా ఉంది. మరోవైపు గర్భిణుల నమోదు లక్ష్యాలు 24 శాతం పెరగడంతో ANMలపై ఒత్తిడి పెరుగుతోంది. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లక్ష్యాలను తగ్గించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

More in TG