← Back to news

తెలుగు రాష్ట్రాలకు బ్లాస్ట్ మెటీరియల్.. ఏడుగురు అరెస్ట్!

By Mahesh· 2h ago· ఆదిలాబాద్
తెలుగు రాష్ట్రాలకు బ్లాస్ట్ మెటీరియల్.. ఏడుగురు అరెస్ట్!

TG: UP నుంచి తెలుగు రాష్ట్రాలకు బ్లాస్ట్ మెటీరియల్ తీసుకొస్తున్న గ్యాంగ్‌ను ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్నారు. జైనథ్ మండలం పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా దగ్గర రైడ్స్‌లో 20 వేల ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, 90 బూస్టర్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ₹20 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. రెండు వెహికల్స్, 6 సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరి కోసం సెర్చ్ చేస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారనే కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.

More in TG