← Back to news

ఛలో విజయవాడకు రెడీ..! UTF పోస్టర్ ఆవిష్కరణ

By RIZWAN· 2d ago· Gajuwaka, Gajuwaka, Visakhapatnam
ఛలో విజయవాడకు రెడీ..! UTF పోస్టర్ ఆవిష్కరణ

ఉపాధ్యాయులు చలో విజయవాడ పేరిట ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మంగళవారం గాజువాక మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద “ఛలో విజయవాడ” పోస్టర్‌ను UTF నాయకులు ఇమంది, ప్రసాద్, సబ్బారపు, నూకరాజు ఆవిష్కరించారు. స్పెషల్ టెట్‌లో ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపులు లేవని, దీన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 3న విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్నారు. మాన్యువల్ పరీక్ష విధానం, అందరికీ 40% పాస్ మార్కులు, సబ్జెక్టు ప్రాధాన్యం, ప్రభుత్వ హామీల మేరకు టెట్ నోటిఫికేషన్‌లో మార్పులు కావాలని డిమాండ్ చేస్తున్నారు.

More in Local