← Back to news

గంగానదిలో బోట్ బోల్తా.. 10 మంది మృతి!

By Nani Eluri· 2h ago· Jansatta
గంగానదిలో బోట్ బోల్తా.. 10 మంది మృతి!

బిహార్‌లోని వైశాలి జిల్లాలో గంగానదిలో బోట్ బోల్తా పడటంతో 10 మంది చనిపోయారు. రఘోపూర్‌లోని రామ్‌పూర్ దగ్గర జరిగిన ఈ ప్రమాద సమయంలో బోట్‌లో దాదాపు 20 మంది యువకులు, పిల్లలు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం తర్వాత ఇప్పటివరకు 10 మృతదేహాలను బయటకు తీశారు. మిగతా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది.

More in National