మీ కోసం.. ఈ 9 విషయాలకు 'NO' చెప్పండి!

గుండె సేఫ్‌గా, హెల్దీగా ఉండాలంటే 9 శత్రువులకు కచ్చితంగా 'నో' చెప్పాలని డాక్టర్స్ అలర్ట్ చేస్తున్నారు. హార్ట్‌కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే.. హైపర్‌టెన్షన్, హైకొలెస్ట్రాల్, డయాబెటిస్, ఒబెసిటీలకు దూరంగా ఉండాలి. వీటితో పాటు అన్‌హెల్దీ ఫుడ్, వ్యాయామం లేని లైఫ్‌స్టైల్, విపరీతమైన స్ట్రెస్, ఆల్కహాల్, స్మోకింగ్‌లకు బై-బై చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఈ 9 హాబిట్స్‌ని కంట్రోల్ చేసుకుంటేనే గుండె హెల్దీగా ఉంటుందని ఎక్స్‌పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు.



