← Back to news

లేట్‌ వర్కౌట్‌.. లేట్‌ డిన్నర్‌.. నిద్ర ఔట్‌!

By Anusha· 1d ago· Indiatimes
లేట్‌ వర్కౌట్‌.. లేట్‌ డిన్నర్‌.. నిద్ర ఔట్‌!

హైదరాబాద్‌ ఉద్యోగుల్లో 64 శాతం మంది రాత్రి 10 తర్వాతే డిన్నర్‌ చేస్తున్నారట! EYVA.Health స్టడీ ప్రకారం.. 45% మంది సాయంత్రం ఆలస్యంగా వర్కౌట్స్‌ చేస్తున్నారు. దీంతో హార్ట్‌ రేట్‌ పెరగడం, Heart Rate Variability తగ్గడం, స్లీప్ క్వాలిటీ దెబ్బతినడం కనిపించింది. వర్కౌట్‌ అయ్యాక లేట్‌గా తినడం వల్ల బరువు పెరగడం, అజీర్తి సమస్యలు రావొచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

More in Health