← Back to news

20, 30ల్లోనే డయాబెటిస్‌

By Lokesh· 5h ago· Gov
20, 30ల్లోనే డయాబెటిస్‌

డయాబెటిస్ జనరల్‌గా మధ్య వయస్సులో, ఓల్డ్ ఏజ్‌లో వస్తుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఐతే.. ఇప్పుడు 20, 30 ఏళ్ల యువతలోనే టైప్-2 డయాబెటిస్‌, ప్రి-డయాబెటిస్‌ కేసులు పెరుగుతున్నాయి. ICMR రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో 10 కోట్ల 10 లక్షల మందికి డయాబెటిస్‌, 13కోట్ల 60 లక్షల మందికి ప్రి-డయాబెటిస్‌ ఉంది. ఫ్యాటీ లివర్‌ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఎక్సర్‌సైజ్ తగ్గడం, ఎక్కువసేపు కూర్చోవడం, ప్రాసెస్‌డ్ ఫుడ్‌, నిద్రలేమి, టెన్షన్ వంటివి ఇందుకు కారణాలుగా చెబుతున్నారు.

More in Health