← Back to news

డీజే లేని బతుకమ్మ.. సంప్రదాయం సందడి!

By Prakash· 1d ago· Chinnakodur, Chinnakodur, Siddipet

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయం ఎదుట మహిళలు సంప్రదాయ బతుకమ్మ ఆడారు. డీజే, సౌండ్ బాక్సులు లేకుండా స్వయంగా జానపద పాటలు పాడారు. 'రామ రామ ఉయ్యాలో' అంటూ పాట అందుకోగా, మిగతా వారు బతుకమ్మ చుట్టూ తిరిగి ఆటపాటలతో సందడి చేశారు. పాతకాలపు పండుగ వాతావరణం గుర్తుచేశారు. ప్రకృతిని పూజిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు.

More in Local