ఇన్‌ఫ్లుయెన్సర్ మాటే.. Gen Z షాపింగ్ ఛాయిస్!

Gen Z షాపింగ్‌లో SM క్రియేటర్ల ప్రభావం పెరుగుతోంది. ఏదైనా ప్రొడక్ట్ కొనేముందు ఇన్‌ఫ్లుయెన్సర్లు ఏం చెబుతున్నారో చాలామంది చూస్తున్నారు. Capgemini రిపోర్ట్ ప్రకారం.. 45% Gen Z యూత్.. ఇన్‌ఫ్లుయెన్సర్లు లేదా సెలబ్రిటీల ప్రభావంతో ప్రొడక్ట్స్ కొన్నారు. YouGov ప్రకారం.. 40% మంది కొత్త ప్రొడక్ట్స్‌ను ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారానే తెలుసుకుంటున్నారు. అంటే.. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పే మాటే Gen Z షాపింగ్ ఛాయిస్‌పై ప్రభావం చూపిస్తోంది.



