← Back to news

లంచం తీసుకుంటూ దొరికిన AE

By BK· 23h ago· హైదరాబాద్‌

హైదరాబాద్‌ మదన్నపేట TGSPDCL అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పండాల సంధ్య రాకేష్‌ను ₹1.20 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సంతోష్ నగర్ సబ్ డివిజన్ పరిధిలో ఆరు కొత్త పవర్ మీటర్ల ఆన్‌లైన్ అప్లికేషన్స్ అప్రూవ్ చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లు తేలింది. క్యాష్‌ను స్వాధీనం చేసుకున్న ఆఫీసర్స్ ఏఈపై యాక్షన్ తీసుకున్నారు.

More in TG