గ్రానైట్ లోడ్.. కొత్త రోడ్డు ధ్వంసం!
శ్రీకాకుళం జిల్లా చిన్నపాసిలి నుంచి పాతపట్నం బిల్లి వెళ్లే BT రోడ్డు రెండు నెలల క్రితమే నిర్మించారు. కానీ, గ్రానైట్ భారీ వాహనాలు 60-70 టన్నుల లోడ్తో తిరగడంతో రోడ్డు ధ్వంసమవ్తోంది. ఎన్నో పోరాటాల తర్వాత వచ్చిన రోడ్డు ఇప్పుడు గ్రానైట్ వాహనాల దెబ్బకు నాశనమవ్తోంది. అధికారులు పట్టించుకోవడం లేదు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే. గోవిందరావు తక్షణమే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధిక గ్రానైట్ లోడ్ను అరికట్టాలని, రోడ్డును రక్షించాలన్నారు.



