← Back to news

దేవాదుల కాలువ నుంచి చెరువులకు నీటి విడుదల

By VIJAY KUMAR· 1d ago· Warangal

వరంగల్‌ జిల్లా రైతులకు గుడ్ న్యూస్. దేవాదుల ప్యాకేజీ-5 ఎడమ కాలువ నుంచి మేడపల్లి, దబ్బిడిపేట చెరువులకు నీటిని రిలీజ్ చేశారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతోనే నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. చెరువులు నిండటంతో సాగునీటి సమస్య తీరనుండటంతో ఆ ప్రాంత రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో మాజీ MPTC మోహన్, MEIL స్టాఫ్, ఇంజనీర్లు పాల్గొన్నారు.

More in Local