← Back to news

ఏపీకి వర్ష సూచన.. తుఫానుగా మారేనా?

By Anusha· 3h ago
ఏపీకి వర్ష సూచన.. తుఫానుగా మారేనా?

AP: ఈ నెల 24న బంగాళాఖాతంలో, 25 లేదా 26న అరేబియా సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఒకటి బలపడి వాయుగుండం లేదా తుఫానుగా మారొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు, ఇవాళ, రేపు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబరులో ఎల్‌నినో ప్రభావంతో ఎండలు పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

More in AP