← Back to news

వైద్య ఖర్చుల కోసం LOC అందజేత

By Swamyrao· 1d ago· Nizamabad
వైద్య ఖర్చుల కోసం LOC అందజేత

హైదరాబాద్‌లోని NIMS ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామానికి చెందిన జాన జమున వైద్య ఖర్చుల కోసం బాల్కొండ MLA వేముల ప్రశాంత్ రెడ్డి ₹.2 లక్షల విలువైన LOCని ఆమె కుటుంబసభ్యులకు అందజేశారు. జమునకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులతో మాట్లాడారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు MLA ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

More in Local