← Back to news

అర్హులకే డబుల్ బెడ్రూం.. BRS డిమాండ్

By pacs borlam· 1d ago· Borlam, Banswada, Kamareddy
అర్హులకే డబుల్ బెడ్రూం.. BRS డిమాండ్

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో మైనార్టీ స్మశానం ముందు ఖాళీ స్థలంలో డబుల్ బెడ్రూం ప్లాట్ల కేటాయింపుపై కాంగ్రెస్ నాయకులపై BRS ఆరోపణలు. అర్హులైన నిరుపేదలకే ప్లాట్లు ఇవ్వాలని, కాంగ్రెస్ నాయకులు తమ అనుచరులకే దక్కేలా లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారని BRS గ్రామ నాయకులు ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లలో నరకం అనుభవిస్తున్న నిరుపేదలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.

More in Local