వేల్స్‌లో భారీ జెల్లీఫిష్

UK వేల్స్‌లోని పెంబ్రోక్‌షైర్ తీరంలోని ట్రెఫిన్ బీచ్ దగ్గర భారీ జెల్లీ ఫిష్ కనిపిచింది. దీని పొడవు 10 నుంచి 15 మీటర్లు ఉంది. దాని సన్నని జాయింట్స్ కూడా పొడవుగా ఉన్నాయి. సాధారణంగా ఇవి స్కాట్లాండ్ చల్లని నీళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి. ఫొటోగ్రాఫర్ ఐస్టిన్ మోర్గాన్ దీన్ని తన కెమెరాలో బంధించాడు. ఈ జెల్లీఫిష్ కాటు చాలా నొప్పితో ఉంటుంది. అయితే అది ప్రాణాంతకం కాదు.


