← Back to news

CJPకి షాక్.. రోడ్ బ్లాక్!

By Krishna· 22h ago· X

ఢిల్లీ పోలీసులు.. కన్నాట్ ప్లేస్‌ లోని సెంట్రల్ పార్కుకు వెళ్లే రోడ్డును పూర్తిగా బ్లాక్ చేశారు. అక్కడ ఎటు చూసినా పోలీస్ వాహనాలే ఉన్నాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు సెంట్రల్ పార్కులో జెండా ఎగరేస్తానని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే పిలుపు ఇచ్చారు. అందుకు అనుమతి ఇవ్వని పోలీసులు.. అసలు సెంట్రల్ పార్కుకి వచ్చే ఛాన్సే లేకుండా చేశారు. అందువల్ల CJP "తిరంగా మార్చ్" జరుగుతుందా? అనే సందేహం ఉంది. ఒకవేళ అభిజీత్ దీప్కే అటుగా వస్తే, ముందుగానే డిటైన్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది.

More in National