← Back to news

నాలుగు గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్

By BK· 21h ago· మేడ్చల్
నాలుగు గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్

TG : గవర్నమెంట్ స్కూళ్ల పరిస్థితి రోజురోజుకీ దారుణంగా తయారవుతోంది. 'బడిబాట' పేరుతో విద్యాశాఖ ఎంత హడావుడి చేసినా క్షేత్రస్థాయిలో ప్రయోజనం లేకుండా పోయింది. మేడ్చల్ జిల్లాలోని బర్మాజిగూడ, ఖాసింభాయ్ తండా, శహజాదిగూడ, గూడెంగడ్డ తండాల్లోని స్కూల్లో ఈ సంవత్సరం ఒక్క స్టూడెంట్ కూడా చేరకపోవడంతో స్కూల్స్ మూతపడ్డాయి. టీచర్ల కొరత, పర్యవేక్షణ లేకపోవడమే దీనికి కారణమని, డిప్యూటేషన్లు రద్దు చేసి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

More in TG