← Back to news

గుత్తి మున్సిపల్ చైర్మన్ పీఠం TDP కైవసం

By Bala· 2h ago
గుత్తి మున్సిపల్ చైర్మన్ పీఠం TDP కైవసం

అనంతపురం జిల్లా గుత్తి మున్సిపల్ ఛైర్మన్ గోవిందరాజుల తమిళ్ సెల్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఛైర్మన్ పదవికి దాఖలైన 8 నామినేషన్లలో వైసీపీ, బీఎస్పీ అభ్యర్థులవి సహా 6 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 32 వార్డులకు 73 నామినేషన్లు దాఖలు కాగా 71 ఆమోదం పొందాయి. యువనేత ఈశ్వర్ వ్యూహాలతో ఈ విజయం సాధించినట్లు టీడీపీ శ్రేణులు తెలిపారు.

More in Local