స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్లాన్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీకి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని నెల్లూరు జిల్లా నియోజకవర్గ ఇన్చార్జ్ సోము అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు. ఓటు హక్కు సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలని, దేశంలో 13 కోట్ల ఓట్లు డిలీట్ కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ఈ ఎన్నికలు చాలా కీలకమని, ప్రాసెస్ ఫెయిర్గా జరగాలని కోరారు.



