← Back to news

మనం తాగే నీరు ఎంత సేఫ్?

By Nani Eluri· 9h ago· Ndtv
మనం తాగే నీరు ఎంత సేఫ్?

మనం రోజూ తాగే నీటిలో PFAS కెమికల్స్ ఉండటం టెన్షన్ పెడుతోంది. వీటినే Forever Chemicals అంటారు. ఎందుకంటే ఇవి పర్యావరణంలో ఏళ్ల తరబడి అలాగే ఉండిపోతాయి. ఇండియాలో పలు ప్రాంతాల వాటర్ శాంపిల్స్‌లో ఇవి ఉన్నట్లు స్టడీల్లో బయటపడింది. చెన్నైలో కొన్ని చోట్ల నీటిని క్లీన్ చేసిన తర్వాత కూడా వీటి లెవల్స్ పెరిగాయి. ఈ కెమికల్స్ ఎక్కువకాలం శరీరంలో ఉంటే కొన్ని క్యాన్సర్లు, లివర్ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి ఆరోగ్య సమస్యల రిస్క్ పెరగొచ్చని స్టడీలు చెబుతున్నాయి. వీటిని తొలగించే చీప్ టెక్నాలజీ ఇంకా లేదు.

More in National