మెడికల్ కాలేజీలో బతుకమ్మ సంబరాలు

జోగులాంబ గద్వాల మెడికల్ కాలేజీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భార్య బండ్ల జ్యోతి చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ తుమ్మల జయలక్ష్మి, కాలేజ్ ప్రిన్సిపల్స్ ఆమెకి వెల్కమ్ చెప్పారు. మెడికల్ స్టూడెంట్స్, లెక్చరర్లతో కలిసి బండ్ల జ్యోతి బతుకమ్మ పాటలకి స్టెప్పులేస్తూ హంగామా చేశారు. తెలంగాణ కల్చర్కి బతుకమ్మ సింబల్ అని చెప్తూ అందరికీ దసరా, బతుకమ్మ విసెస్ తెలిపారు.





