← Back to news

బిలియనీర్ వీరమణి ‘డార్క్ సీక్రెట్’ అవుట్!

By Sahani· 1d ago· Youtu· Tamilnadu

తమిళనాడు ప్రముఖ గ్రానైట్ వ్యాపారి వీరమణిపై ఫైల్ అయిన పోక్సో కేసు, వీడియో ఆధారాలు నిజమేనని ఇండియా టుడే కన్ఫర్మ్ చేసింది. మైనర్ బాలికలపై వీరమణి చేసిన అకృత్యాల వీడియోలు బయటపడటంతో, కోర్టు ఆదేశాలతో పోలీసులు వీరమణితో పాటు అతనికి అమ్మాయిలను సప్లై చేసే శాంతి, మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. గతంలోనే కంప్లయింట్స్ వచ్చినా యాక్షన్ తీసుకోలేదని ప్రతిపక్షాలు DMK ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండగా, నిందితులు ఎంతటి వారైనా వదిలేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

More in Crime