← Back to news

IIT బాంబే స్టూడెంట్ పేరెంట్స్ నిరాహార దీక్ష!

By Nani Eluri· 4h ago· Indiatimes
IIT బాంబే స్టూడెంట్ పేరెంట్స్ నిరాహార దీక్ష!

IIT బాంబే స్టూడెంట్ సాహిల్‌ వాకోడే మృతిపై అతని పేరెంట్స్ ముంబైలో నిరాహార దీక్ష చేపట్టారు. తమ కొడుకుని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తన కొడుకు క్యాంపస్‌లో కుల వివక్ష ఎదుర్కొన్నట్లు తమకు చెప్పాడని సాహిల్‌ తండ్రి రవీంద్ర తెలిపారు. కేసులో పేరున్న వారిని అరెస్ట్‌ చేయాలని కోరారు. మరోవైపు సాహిల్‌ మృతి కేసును ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తు చేస్తోంది.

More in Crime