← Back to news

ఎన్టీఆర్ జిల్లాలో మహిళా ఓటర్లే కీలకం

By Rajiv· 22h ago· Ntr
ఎన్టీఆర్ జిల్లాలో మహిళా ఓటర్లే కీలకం

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కార్పొరేషన్ సహా కొండపల్లి, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లే గెలుపోటములను నిర్ణయించనున్నారు. విజయవాడలోని 8.05 లక్షల ఓటర్లలో ఏకంగా 4.11 లక్షల మంది మహిళలే ఉండటం విశేషం. మొత్తం 86 డివిజన్లలో 79 చోట్ల మహిళలదే మెజారిటీ. 50% రిజర్వేషన్ సీట్లతో పాటు జనరల్ సీట్లలోనూ విమెన్ కాండిడేట్స్ పోటీకి రెడీ అవుతున్నారు.

More in Local