← Back to news

సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా

By DK· 1d ago
సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా

సూర్యాపేట జిల్లా కోదాడలో ఈ నెల 19న జరిగే మెగా జాబ్‌మేళాలో సుమారు 300 కంపెనీలు, 30వేల జాబ్స్ కల్పిస్తాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జాబ్‌మేళా ఏర్పాట్లను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి సమీక్షించారు. యువత భారీగా వచ్చే ఛాన్స్ ఉన్నందున భద్రత, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైందనీ, ఉద్యోగార్థులు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.

More in Local