← Back to news

అభిజీత్ ఎక్కడున్నాడో చెప్పాలి!

By Anusha· 6h ago· X

CJP ఫౌండర్ అభిజీత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకొని ఇంకా రిలీజ్ చేయలేదని పార్టీ నేషనల్ ఆర్గనైజేషన్ ఇన్‌చార్జ్ అజింక్య షిండే తెలిపారు. 10 గంటలు దాటినా ఆయనను రిలీజ్ చేయలేదని, ఆయన ఆచూకీని కుటుంబ సభ్యులకు, లాయర్లు, CJP బృందానికి తెలియజేయలేదని ఆరోపించారు. అభిజీత్‌ను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో అదుపులోకి తీసుకున్న నేహా బోరాను పోలీసులు ఇప్పటికే రిలీజ్ చేశారు.

More in National