← Back to news

బ్యాడ్మింటన్ పోటీలకు కృష్ణ వర్సిటీ జట్టు ఎంపిక

By Bala· 1d ago
బ్యాడ్మింటన్ పోటీలకు కృష్ణ వర్సిటీ జట్టు ఎంపిక

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కృష్ణా వర్సిటీ బ్యాడ్మింటన్ జట్టును ప్రకటించారు. కర్ణాటకలోని హుబళ్లిలో ఈనెల 18 నుంచి 21 వరకు జరిగే దక్షిణ భారత అంతర్ వర్సిటీ మహిళా పోటీలకు ఈ జట్టు హాజరవుతుందని చైర్ పర్సన్ పీవీ దుర్గావతి తెలిపారు. జట్టులో లక్ష్మీజ్యోతి, సుహ్రిత, కీర్తి, సాయి శ్రావ్య, సైనా ప్రియదర్శిని ఉన్నారు. కోచ్గా హేమ వెంకటలక్ష్మి వ్యవహరిస్తారు.

More in Local