← Back to news

ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీకి లైన్ క్లియర్!

By Nani Eluri· 2h ago· Siasat
ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీకి లైన్ క్లియర్!

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించిన ర్యాలీకి ఢిల్లీ పోలీసుల నుంచి పర్మిషన్ వచ్చింది. నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్‌లో ఈ ర్యాలీ జరగనుంది. ఓటర్ లిస్ట్‌లలో మార్పుల కోసం చేపట్టిన SIR ప్రక్రియను వ్యతిరేకిస్తూ, ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు వాడాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఈ ర్యాలీ నిర్వహించనుంది. ఇందుకోసం అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు మైదాన్ వాడుకునేందుకు పోలీసులు No Objection Certificate (NOC) ఇచ్చారు.

More in National