← Back to news

ప్రియాగోల్డ్ బిస్కెట్లు, డోడ్లా పాలపై కేసులు!

By Lokesh· 2h ago· Thehindu
ప్రియాగోల్డ్ బిస్కెట్లు, డోడ్లా పాలపై కేసులు!

ప్రియాగోల్డ్ బిస్కెట్ల తయారీ సంస్థ సూర్య ఫుడ్‌ అండ్‌ అగ్రో, డోడ్లా డెయిరీ, UEIR ఆర్గానిక్‌ ఫుడ్స్‌పై FSSAI చట్టపరమైన చర్యలు ప్రారంభించింది. బిస్కెట్లలో ఫైబర్‌ కోసం పశువుల దాణాకు వాడే బ్రాన్‌ ఉపయోగించినట్లు తనిఖీల్లో గుర్తించింది. ఫ్యాక్టరీ పరిశుభ్రతలోనూ లోపాలు కనిపించడంతో లైసెన్స్‌ సస్పెండ్‌ చేసింది. డోడ్లా పాల శాంపిల్‌లో కాస్టిక్‌ సోడా, UEIR ఎండు ద్రాక్షలో పురుగుమందుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించింది.

More in National