← Back to news

"జ్ఞానేష్ కుమార్ మస్ట్ రిజైన్"

By Krishna· 1d ago· X

CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ చేసి తీరాల్సిందే అంటూ కాంగ్రెస్ SMలో తన పోరాట తీవ్రతను పెంచుతోంది. ఓట్ల విషయంలో ప్రజల సమస్యల్ని హైలెట్ చేస్తూ.. S.I.R ద్వారా 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించారనే విషయాన్ని చెబుతోంది. ఇది ఓటు చోరీ అని ఆరోపిస్తోంది. ఓటు చోరీ విషయాన్ని ఎంపీ రాహుల్ గాంధీ మొదట రైజ్ చేశారనీ, ఇప్పుడు అది దేశవ్యాప్త యాంగర్‌గా మారిందని కాంగ్రెస్ అంటోంది. జ్ఞానేష్ అప్రూవర్‌గా మారి, రిజైన్ చెయ్యాలని డిమాండ్ చేస్తోంది.

More in National