← Back to news

ఢిల్లీలో ‘పింక్ ఫోర్స్' డిప్లాయిమెంట్

By Lokesh· 22h ago· Ndtv
ఢిల్లీలో ‘పింక్ ఫోర్స్' డిప్లాయిమెంట్

ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రొటెస్ట్ టైంలో పోలీసులు భద్రతను పెంచారు. విమెన్స్ పోలీసులతో కూడిన స్పెషల్ టీమ్ ‘పింక్ ఫోర్స్‌’ను రంగంలోకి దించారు. డ్యూటీల్లో ఉన్న పోలీసుల యూనిఫామ్‌లకు బాడీ కెమెరాలను అమర్చారు. ప్రొటెస్ట్ టైంలో జరిగే విషయాలను రికార్డ్ చేయడం వీటి ఉద్దేశం. నిరసనకు అనుమతి నిరాకరించడంతో ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

More in National